శాసనసభ: కాంగ్రెస్‌ నేతలకు సీఎం కేసీఆర్‌ క్లాస్‌!
సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ప్రజల నమ్మకాన్ని ఎందుకు కోల్పోయారో సమీక్షించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. ప్రతి ఎన్నికల్లో ఓటమి చవిచూస్తున్న కాంగ్రెస్‌ నేతలు.. ఎందుకు విఫలమవుతున్నామో తెలుసుకోవాల్సింది పోయి.. మూస ధోరణిలో తమపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఎ…
‘హీరో’లు మాత్రమే ఐఫోన్లు వాడాలి!
సాక్షి, న్యూఢిల్లీ :  దక్షిణాది, బాలీవుడ్‌ సినిమాల్లోలాగా హాలీవుడ్‌ సినిమాల్లో ఎవరు హీరో, ఎవరు విలన్‌? ఎవరు మంచి వారు? ఎవరు దుష్టులు? అంత సులభంగా కనుక్కోలేం. కొరుకుడు పడని భాష కారణంగానే కాకుండా, కరడుకట్టిన వారు కాకుండా సున్నితమైన విలన్లు ఉండడమూ కారణమే. అయితే ఇప్పుడు వారు వాడుతున్న సెల్‌ఫోన్లను బట్ట…
గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు
విజయవాడ: గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను తెదేపా అధినేత చంద్రబాబు కలిశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు పార్టీ నేతలు యనమల, అచ్చెన్నాయుడు, రామానాయుడు తదితరులతో కలిసి వెళ్లి శాసనసభ, మండలిలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఫిర్యాదు చేశారు. మండలిలో మంత్రులు వ్యవహరించిన తీరుకు సంబంధించిన వివరాలతో ఉన్న పెన్‌డ్రైవ్‌…
మార్కెట్‌ యార్డ్‌లకు పూర్వ వైభవం తెస్తాం
మార్కెట్‌ యార్డ్‌లకు పూర్వ వైభవం తెస్తాం’ గుంటూరు: రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మం​త్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. గుంటూరు మిర్చి యార్డు చైర్మన్‌గా చంద్రగిరి ఏసురత్నం ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన ఆదివారం పాల్గొన్నారు.  ఈ సందర్భంగా  మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. ధరల స్థిరీకరణనిధి ఏర్పాటు చేసి…
ఫిబ్రవరి 1 నుంచి కొత్త పెన్షన్లు – ఇంటివద్దకే పెన్షన్లు
స్పందనలో సీఎం* *ఫిబ్రవరి 1 నుంచి కొత్త పెన్షన్లు – ఇంటివద్దకే పెన్షన్లు * *ఫిబ్రవరి 15 నుంచి కొత్త పెన్షన్, బియ్యం కార్డులు పంపిణీ* *ఉగాదినాటికి 25 లక్షల ఇళ్లపట్టాలు మంజూరు*  *ఇంట్లో మహిళల పేర్లమీద పట్టాలు* *నేను గ్రామాల్లో పర్యటించేటప్పుడు.. మీ ఊరిలో ఇంటి స్థలం లేనివాళ్లు ఎవరైనా ఉన్నారా? అని అడిగి…
హత్యాచార మృగాలపై కఠిన చట్టాలు చేయాలి
హత్యాచార మృగాలపై కఠిన చట్టాలు చేయాలి గల్ఫ్ తరహాలో శిక్షలు అమలు చేయాలి ఏపీఎండబ్ల్యూఓ నాయకుల డిమాండ్... గూడూరు, సుదినం న్యూస్. గూడూరు : హత్యాచార మృగాలపై కఠిన చట్టాలు చేయాలని, గల్ఫ్ తరహాలో శిక్షలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ రవూఫ్, జిల్ల…